Digital Marketing అంటే సింపుల్‌గా చెప్పాలంటే… products లేదా services ని internet ద్వారా promote చెయ్యడం. అంటే, online లో మీ బిజినెస్ గురించి జనాలకు చూపించడం.
ఇప్పుడు మనం అందరం ఫోన్, laptop, tablet, computer వాడుతున్నాం కదా? వాటి ద్వారా కస్టమర్స్‌కి దగ్గరకి వెళ్లే పద్ధతి ఇది.
పూర్వం ఏంటి అన్నా Newspaper, TV, Radio లో ads ఇచ్చేవాళ్లు. కానీ అవి చాలా ఖర్చు, అంతా చూసే అవకాశం కూడా ఉండదు.
ఇప్పుడు అయితే, మీరు మీ Target Audience కి – వాళ్ల age, location, interest base చేసుకుని – తక్కువ ఖర్చుతో, సరైన platform లో ads చూపించవచ్చు.
👉 Digital Marketing ని practical గా నేర్చుకోవాలంటే, ఈ Telugu Book మీకు perfect: