Digital Marketing నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి Start చేయాలి? Website ఎలా Create చేయాలి? Google లో Website ను ఎలా Rank చేయాలి? Social Media ద్వారా Customers ను ఎలా Reach అవ్వాలి? Ads ఎలా Run చేయాలి? అనే Doubts ఉంటాయి. ఈ Digital Marketing Book Beginners కోసం చాలా simple gaa అర్థమయ్యేలా రాశాను. ఇందులో Digital Marketing Basics నుంచి Website, SEO, Social Media Marketing, Content Marketing, Google Ads, Meta Ads, Analytics మరియు ఇతర ముఖ్యమైన Topics ను Step-by-Step గా తెలుసుకోవచ్చు. ప్రతి Concept ను Practical గా ఎలా ఉపయోగించుకోవాలో కూడా simple examples తో అర్థం చేసుకోవచ్చు.
మీరు ఒక Student, Job Seeker, Freelancer లేదా Business Owner అయినా ఈ Book ద్వారా Digital Marketing ను మీ అవసరానికి అనుగుణంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవచ్చు. మీ Business కు కొత్త Customers ను తీసుకురావడం, Online Branding చేయడం, Website కు Traffic తీసుకురావడం, Social Media లో Content Promote చేయడం, Ads ద్వారా Leads లేదా Sales కోసం ప్రయత్నించడం వంటి విషయాలను ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే Digital Marketing Skills నేర్చుకొని Freelancing లేదా Career Opportunities కోసం ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఈ Book లో simple gaa అర్థం చేసుకోవచ్చు.
Prepaid లేదా Cash on Delivery ద్వారా మీకు convenient గా Book ను Order చేసుకోండి.
Online Payment చేసి Book ను Order చేయండి.