Dropshipping అనేది ఒక online business model. ఇందులో మీరు product లు stock లో పెట్టుకోలేడు, warehouse వద్దు, courier ఎక్కించాల్సిన అవసరం కూడా లేదు.
మీరు ఒక website లేదా platform (Amazon, Meesho, Flipkart, Shopify) ద్వారా customer orders తీసుకుంటారు. ఆ తర్వాత third-party supplier నుండి ఆ product ని order చేస్తారు. ఆ supplier direct గా customer కి deliver చేస్తాడు.
ఉదాహరణ:
మీరు ఒక T-shirt ₹300 కి supplier వద్ద నుంచి తీసుకుని, మీ website లో ₹599 కి పెట్టారు. Order వచ్చిన తర్వాత supplier దగ్గర ₹300కి order చేస్తారు. మీకు ₹299 profit వస్తుంది.
ఇది పూర్తిగా మీ marketing skills మరియు orders మీద ఆధారపడి ఉంటుంది:
మీకు ఈ complete process సులభంగా నేర్చుకోవాలంటే, నేను రాసిన Dropshipping Book చాలా ఉపయోగపడుతుంది.
Dropshipping business గురించి పూర్తి guide కావాలంటే → "డ్రాప్‌షిప్పింగ్ ద్వారా సంపాదించండి" అనే Book చదవండి.
✅ Product Selection
✅ Sales Techniques
✅ Profitable Niches
✅ Low-Investment Marketing
✅ Real-Life Success Tips