Logo
📞 9010220481 | Sureshbooksonline@gmail.com

Dropshipping ద్వారా సంపాదించండి (Telugu Book)

Dropshipping Telugu Book

మన దగ్గర ఎలాంటి products లేకున్నా మీ Own Website Brand తో Products ని Sell చేస్తూ సంపాదించవచ్చు.

మన దగ్గర Stock, Warehouse ఏమీ లేకుండా కూడా మన Own Brand తో products ని Online లో Sell చేస్తూ profit earn చేయగలిగే Smart Business Model

Dropshipping అంటే మన దగ్గర ఎలాంటి Stock లేకుండా మనము కూడా ఒక Amazon, Flipkart లాంటి Websites ని Run చేసి సంపాదించవచ్చు.

ఈ Dropshippong Model లో మనకు Backend లో Suppliers ఉంటారు, మనకు వారు Products ని Wholesale prices లో ఇస్తారు Example మనకు ఒక Product 300 Rupees కి ఇస్తే మనము 600 Rupess కి Sell చేయవచ్చు, ఇలా Direct గా Supplier Website నుండి మన Website లో Add చేయవచ్చు, మనము ఎన్ని Products ని అయినా Add చేసుకోవచ్చు, మన Website లో Order వస్తే మనతో సంబంధం లేకుండా Direct గా Customer కే Product ని పంపిస్తారు.

ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను

ఇంకా ఈ BOOK లో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే sureshbooksonline@gmail.com or 9010220481 కి Call చెయ్యండి.

ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Full Refund ఇవ్వబడుతుంది.

    Book Details:

    Book Cost: ₹499/- (Courier charges included)

    ISBN: 978-93-343-0733-7

Prepaid

Cash on Delivery

PhonePe, Google Pay, PAYTM, నుండి PAY చేయాలి అనుకునేవారు 9010220481 కు Pay చేయండి.

👉 Dropshipping Personal Training కావాలి అనుకునే వారికోసం Click here

Related Books: