💰 Google AdSense అంటే ఏంటి? ఎంత సంపాదించవచ్చు?

🔹 Google AdSense అంటే ఏంటి?

Google AdSense అనేది Google వారు అందించే ఒక free advertising program. మీరు ఒక Website, Blog లేదా YouTube Channel కలిగి ఉంటే, దానిలో Google Ads ని చూపించి income సంపాదించవచ్చు.

మీరు Website లో content publish చేస్తే, Google మీ content కి match అయ్యే Ads చూపిస్తుంది. User ఆ Ads పై click చేసినప్పుడల్లా మీరు income earn చేస్తారు.

🔹 AdSense ఎలా పని చేస్తుంది?

  1. మీరు Website లేదా YouTube Channel create చేయాలి
  2. Original content continuous గా publish చేయాలి
  3. Google AdSense కి apply చేయాలి
  4. Approval వచ్చిన తర్వాత మీ site/channel లో Ads appear అవుతాయి
  5. Visitors ఆ Ads పై click చేస్తే మీరు earn చేయవచ్చు

🔹 ఎంత సంపాదించవచ్చు?

ఈ విషయం చాలా మందికి doubt గా ఉంటుంది. AdSense ద్వారా income పూర్తిగా మీ traffic మరియు audience మీద ఆధారపడి ఉంటుంది:

Mostly, **Cost Per Click (CPC)** India లో ₹1 నుంచి ₹10 వరకూ ఉంటుంది. Niche మరియు content type బట్టి ఇది మారుతుంది.

📘 AdSense గురించి పూర్తిగా తెలుసుకోవాలా?

Google AdSense ద్వారా ఎలా earn చేయాలో Step-by-Step తెలుగులో నేర్చుకోవాలంటే → "మీ Website ద్వారా Google AdSense Income" Book చదవండి.

✅ AdSense Approval Process
✅ Website Setup
✅ Content Writing Tips
✅ SEO Tricks for Traffic
✅ YouTube Monetization Guide కూడా ఉంది.

📚 Book ని ఇప్పుడు చూడండి