ముందు మనము Google AdSense అంటే ఏమిటో తెలుసుకుందాము ప్రతీరోజు మనము ఏదో ఒక Topic ని Google లో వెతుకుంటూ ఉంటాము Free గా ఎదో ఒక Website నుండి Information ని తీసుకుంటాము, కానీ మనము ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఎవరికీ Pay చెయ్యము, మనకు Free గా Information ని Provide చేస్తే ఆ Websites కి Google AdSense ద్వారా Pay చేస్తుంది, అలా మనము కూడా ఒక Website ని Start చేసి సంపాదించవచ్చు.
Example మనము Jobs Related Websites చేయొచ్చు, ఇలా మనము ఏదైనా Jobs related information ని మన Website లో Post చేసి వాటిని మన Friends కి మరియు Social Media లో Share చేయడం ద్వారా Jobs కోసం Search చేసేవాళ్ళు ఎంతో మంది చూస్తారు అలా ఎంత మంది చూస్తే మనకు అంత Income వస్తుంది, ఇలా మనము ఎన్ని Websites ని అయినా Start చేసుకోవచ్చు.
మీరు మీకు knowledge ఉన్న విషయం మీద ఒక Own Website ని WordPress ద్వారా Simple గా Start చేసి, articles, blogs, or tips & tricks type content ని అందులో publish చేయవచ్చు. Example కి, మీరు Cooking, Education, Digital Marketing, Health, Technology వంటి topics మీద మంచి knowledge ఉంటే, మీరు ఆ విషయాల మీద Articles prepare చేసి మీ Website లో పెట్టవచ్చు.
Once మీరు Content తో 20 articles post చేస్తే, Google AdSense కోసం apply చెయ్యవచ్చు. Approval వచ్చిన తర్వాత మీ Website లో ads appear అవుతాయి. ఆ ads మీద clicks వచ్చినప్పుడు, impressions వచ్చినప్పుడు మీరు income earn చేస్తారు.
ఈ విధంగా మీరు మీ WordPress Website ద్వారా Passive Income generate చేయవచ్చు. Regular content, proper SEO, and active sharingతో మీరు Google లో ర్యాంక్ చేయడం ద్వారా Long-Term గా income సంపాదించవచ్చు.
ఈ Process ద్వారా మీరు work ని Start చేసినప్పటినుండి కనీసం రోజుకు 4 Dollers వరకు సంపాదించవచ్చు.
ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను
ఇంకా ఈ BOOK లో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే sureshbooksonline@gmail.com or 9010220481 కి Call చెయ్యండి.
ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Full Refund ఇవ్వబడుతుంది.
Book Details:
Book Cost: ₹499/- (Courier charges included)
ISBN: 978-93-343-0597-5
PhonePe, Google Pay, PAYTM, నుండి PAY చేయాలి అనుకునేవారు 9010220481 కు Pay చేయండి.
👉 Google AdSense Personal Training కావాలి అనుకునే వారికోసం Click here