🔍 SEO అంటే ఏమిటి?

SEO అంటే Search Engine Optimization. సింపుల్‌గా చెప్పాలంటే, Google లాంటి search engines లో మీ website లేదా content ని first page లో చూపించేందుకు follow చేసే techniques & strategies.

మనమొక విషయం కోసం Google లో search చేస్తే, mostly మొదటి page లో ఉన్న websites ని click చేస్తాం కదా?
ఇంకా లోపల ఉన్న pages చూడం. కాబట్టి, మీ website కూడా top లో రావాలంటే SEO తప్పనిసరి.

👍 SEO ఉపయోగించడం వల్ల లాభం?

👉 SEO ని practical గా నేర్చుకోవాలంటే, ఈ Telugu Book మీకు perfect:

📘 SEO Telugu Book – SureshBooks.in