SEO అంటే Search Engine Optimization, మీరు Website లేదా Blog run చేస్తే, అది Google లో first page లో కనిపించాలంటే SEO చాలా అవసరం, దీని వల్ల మన content Google లాంటి search engines లో top results లో కనిపిస్తుంది.
ఇప్పుడు చాలా Business Owners, Bloggers, YouTubers కి SEO knowledge లేదు. కాబట్టి మీరు SEO నేర్చుకొని, మీ Website కు traffic తీసుకురావచ్చు. ఇంకా Freelancing, Services ఇచ్చి income కూడా earn చేయవచ్చు.
SEO నేర్చుకోవడం చాలా సులభం – మీరు step-by-step practice చేస్తూ కొన్ని రోజుల్లోనే Expert అవొచ్చు. Tools వాడడం, Keywords Research చెయ్యడం, Competitor Analysis, Content Optimization వంటివన్నీ మీరు ఈ Book లో నేర్చుకోవచ్చు.
ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను
ఇంకా ఈ BOOK లో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే sureshbooksonline@gmail.com or 9010220481 కి Call చెయ్యండి.
ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Full Refund ఇవ్వబడుతుంది.
Book Details:
Book Cost: ₹499/- (Courier charges included)
ISBN: 978-93-343-1017-7
PhonePe, Google Pay, PAYTM, నుండి PAY చేయాలి అనుకునేవారు 9010220481 కు Pay చేయండి.