Call: 9010220481 | Sureshbooksonline@gmail.com

🛒 Amazon Seller One-to-One Personal Training Programme

Amazon లో Products ని Sell చేయాలి అనుకునే వారికోసం మన Amazon తో సంపాదించండి Telugu Book సరిపోతుంది

ఇంకా చాలా మంది Personal Training కావాలని అడుగుతున్నారు, అలాంటి వారికోసమే ఈ Personal Mentorship Programme.

మనము బయట ఒక Retail Shop పెట్టాలంటే Rent నుండి మొదలు పెడితే చాలా Expenses ఉంటాయి, అలా కాకుండా మనము Amazon లో Seller గా Join అయి Sell చేయడం ద్వారా చాలా తక్కువ Investment తో Start చేయవచ్చు ఇందులో మనము ఒక్క Product తో కూడా start చేయవచ్చు, Profits వచ్చే కొద్దీ ఇంకా Products ని Add చేయవచ్చు.

ఈ Personal Training లో మీరు మీ Own Products ఉంటె వాటిని Sell చేసుకోవచ్చు, చాలా మంది దగ్గర Own Products ఉండవు అలాంటి వారు ఎలాంటి Products ని అమ్మాలి, Wholesale గా Products ని ఎక్కడి నుండి తీసుకొచ్చుకోవాలి, ఎలా Amazon లో Register అవ్వాలి, మన Products ని ఎలా Add చెయ్యాలి, ఎలా Promote చెయ్యాలి, Order వస్తే ఎలా పంపించాలి, Payments ఎలా వస్తాయి ఇలా ప్రతీ ఒక్కటి Step by step Practical గా ఉంటుంది.

మీకు ఇంకా Detailed information కావాలంటే ఒకసారి నాతో మాట్లాడండి, మీకు Full Clarity వస్తుంది

👉 Mobile: 9010220481

Fees : ₹15,000/-

🛒 Join Now