Amazon లో Products Sell చేసి Online Business చేయాలనుకునే చాలామందికి మొదట ఎక్కడి నుంచి Start చేయాలో అర్థం కాదు. ఏ Product Select చేయాలి? Products ఎక్కడి నుంచి కొనాలి? Amazon Seller Account ఎలా Create చేయాలి? Product Listing ఎలా చేయాలి? Pricing ఎలా Set చేయాలి? Orders వచ్చిన తర్వాత ఏం చేయాలి? అనే Doubts ఉంటాయి. ఈ Book Beginners కి అర్థమయ్యేలా Amazon Selling గురించి Simple Telugu లో Step-by-Step గా వివరించాను. Amazon Seller Account Start చేయడం నుంచి Product Select చేయడం, Product Sourcing, Listing మరియు Pricing వరకు ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు.
మీరు Wholesale Market లేదా Manufacturers దగ్గర Products ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని Amazon లో Sell చేయడం ద్వారా Business చేయడానికి ప్రయత్నించవచ్చు. Bags, Toys, Jewelry, Kitchen Items, Home Products వంటి ఎన్నో Product Categories లో అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతి Product కి Demand, Competition, Product Cost, Amazon Fees, Shipping మరియు Returns వంటి విషయాలు ఉంటాయి. కాబట్టి Product ని Select చేసే ముందు ఈ విషయాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. చిన్న స్థాయిలో Business ని Start చేసి, Practical గా నేర్చుకుంటూ క్రమంగా Grow చేయడానికి ఈ Book మీకు ఉపయోగపడుతుంది.