Digital Marketing ని Practical గా Telugu లో నేర్చుకోవాలి అనుకునే వారికోసం మన Digital Marketing Telugu Book సరిపోతుంది
ఇంకా చాలా మంది Personal Training కావాలని అడుగుతున్నారు, అలాంటి వారికోసమే ఈ Personal Mentorship Programme.
Marketing అంటే ఏదైనా Product ని గాని Service ని గాని Promote చేయడం, మళ్ళీ మనము చేసే Marketing కి Result కూడా రావాలి, ఇక్కడ Result అంటే Sales రావాలి లేదంటే మనము ఏమి చేసినా Time Waste మరియు Money Waste.
Marketing అనేది చూసి నేర్చుకుంటే అసలే రాదు, Experience తో రావాల్సిందే Experience రావాలంటే మనము ఎక్కడైనా Work చేయాలి, Freshers కి అది Possible కాదు, వీటన్నింటికీ Solution మన Personal Training.
మనము Practical గా నేర్చుకోవాలంటే మనము Promote చేయడానికి Product / Service ఏదైనా కావాలి, అందుకే మనము మన Own గా ఒక Website ని Start చేసి ఆ Website ని Promote చేస్తూ ప్రతీ Method ని Practical గా చేస్తూ వాటి Results ని చూస్తూ Digital Marketing నేర్చుకుంటాము ఇది మన Training Programme.
మన Training Programme లో ఏమి ఉంటుందంటే
Step 1: Product Research
Step 2: Website Name (Domain) and Space setup (Hosting)
Step 3: Website Design
Step 4: Product Content Development
Step 5: Search Engine Optimization
Step 6: Digital Marketing Methods (Free/Paid) - Each and every method
Step 7: Results Analysis
ఇలా నేర్చుకోవడం వలన మీకు పూర్తి Practical knowledge వస్తుంది, మీరు ఎలాంటి Interview కి వెళ్లినా లేక మీ Own Products ని Marketing చేసుకోవడానికైనా చాలా Help అవుతుంది.
మీకు ఇంకా Detailed information కావాలంటే ఒకసారి నాతో మాట్లాడండి, మీకు Full Clarity వస్తుంది
👉 Mobile: 9010220481
Fees : ₹25,000/-