Call: 9010220481 | Sureshbooksonline@gmail.com

🎯 Dropshipping One-to-One Personal Training Programme

Dropshipping నుండి సంపాదించాలనుకుంటే మనకు Dropshipping తో సంపాదించండి Book సరిపోతుంది

ఇంకా చాలా మంది మాకు Personal గా Practical గా Guidance ఇస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు అలాంటి వారికోసమే ఈ One-to-One Personal Training Programme.

Dropshipping అంటే మన దగ్గర ఎలాంటి Stock లేకుండా మనము కూడా ఒక Amazon, Flipkart లాంటి Websites ని Run చేసి సంపాదించవచ్చు.

ఈ Dropshippong Model లో మనకు Backend లో Suppliers ఉంటారు, మనకు వారు Products ని Wholesale prices లో ఇస్తారు Example మనకు ఒక Product 300 Rupees కి ఇస్తే మనము 500 Rupess కి Sell చేయవచ్చు, ఇలా Direct గా Supplier Website నుండి మన Website లో Add చేయవచ్చు, మనము ఎన్ని Products ని అయినా Add చేసుకోవచ్చు, మన Website లో Order వస్తే మనతో సంబంధం లేకుండా Direct గా Customer కే Product ని పంపిస్తారు.

మీకు ఇంకా Detailed information కావాలంటే ఒకసారి నాతో మాట్లాడండి, మీకు Full Clarity వస్తుంది

👉 Mobile: 9010220481

Fees : ₹20,000/-

🛒 Join Now