Call: 9010220481 | Sureshbooksonline@gmail.com

💻 Google AdSense One-to-One Personal Training Programme

Google AdSense తో సంపాదించాలనుకుంటే మనకు Google AdSense తో సంపాదించండి Book సరిపోతుంది

ఇంకా చాలామంది Personal Training కావాలని అడుగుతున్నారు, అందుకే Google AdSense Mentorship Program ని కూడా Start చేశాను.

ముందు మనము Google AdSense అంటే ఏమిటో తెలుసుకుందాము ప్రతీరోజు మనము ఏదో ఒక Topic ని Google లో వెతుకుంటూ ఉంటాము Free గా ఎదో ఒక Website నుండి Information ని తీసుకుంటాము, కానీ మనము ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఎవరికీ Pay చెయ్యము, మనకు Free గా Information ని Provide చేస్తే ఆ Websites కి Google AdSense ద్వారా Pay చేస్తుంది, అలా మనము కూడా ఒక Website ని Start చేసి సంపాదించవచ్చు.

Example మనము Jobs Related Websites చేయొచ్చు, ఇలా మనము ఏదైనా Jobs related information ని మన Website లో Post చేసి వాటిని మన Friends కి మరియు Social Media లో Share చేయడం ద్వారా Jobs కోసం Search చేసేవాళ్ళు ఎంతో మంది చూస్తారు అలా ఎంత మంది చూస్తే మనకు అంత Income వస్తుంది, ఇలా మనము ఎన్ని Websites ని అయినా Start చేసుకోవచ్చు.

మీకు ఒక Decent Amount వచ్చే వరకు Personal గా Support చేస్తాను.

మీకు ఇంకా Detailed information కావాలంటే ఒకసారి నాతో మాట్లాడండి, మీకు Full Clarity వస్తుంది

👉 Mobile: 9010220481

Fees : ₹20,000/-

🛒 Join Now