Call: 9010220481 | Sureshbooksonline@gmail.com

📲 Reselling One-to-One Personal Training Programme

Reselling నుండి సంపాదించాలనుకుంటే మనకు Reselling తో సంపాదించండి Book సరిపోతుంది

ఇంకా చాలా మంది మాకు Personal గా Practical గా Guidance ఇస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు అలాంటి వారికోసమే ఈ One-to-One Personal Training Programme.

Reselling అంటే మనకు First గుర్తుకు వచ్చేది Meesho, ఇందులో ఉన్న Products కి మనము కొంత Margin ని Add చేసి Sell చేయడం, Example ఒక Saree కి 400 Rupees ఉంటే దానికి మనము 200 Rupees కలిపి ఆ Saree ని 600 Rupees కి Sell చేయవచ్చు, ఆ 200 Rupees ని మన Bank Account లో Credit చేస్తారు, Reselling ఎక్కువగా Ladies చేస్తూ ఉంటారు కానీ just వాళ్ళు కేవలం Whatsapp groups లో చేస్తూ చాలా తక్కువగా sales వస్తుంటాయి అలాంటి వారికోసమే ఈ Training, Reselling చేస్తూ నెలకు లక్షల్లో సంపాదించవచ్చు, మనము reselling కి Digital Marketing methods ని వాడాలి Google, Facebook, YouTube, Instagram ఇలా ప్రతీ Method ని Use చెయ్యాలి

మనము Whatsapp లో ఎంత మందికి Reach అవ్వగలుగుతాము కేవలం మనము మన Friends మరియు Family వరకే అలా చేస్తే మనకు sale రాదు మన Product ని India Wide గా Sale చేయాలంటే మన Products Google లో రావాలి, YouTube లో రావాలి, Facebook లో, Instagram లో ఇలా Internet లో అందుబాటులో ఉన్న ప్రతీ Digital Media లో మన Product కనిపించాలి అప్పుడే మనకు Sale వస్తుంది.

మీకు ఇంకా Detailed information కావాలంటే ఒకసారి నాతో మాట్లాడండి, మీకు Full Clarity వస్తుంది

👉 Mobile: 9010220481

Fees : ₹10,000/-

🛒 Join Now