మీకు Product stock లేకపోయినా, investment లేకపోయినా కూడా online లో earn చేయాలనుకుంటే GlowRoad Reselling ఒక perfect option. మీరు GlowRoad App ని install చేసి, అందులో ఇచ్చిన products ని మీ style లో WhatsApp, Instagram, Facebook, Youtube వంటి Digital Marketing Methods ఉపయోగించి promote చేయవచ్చు.
Reselling అంటే మనకు First గుర్తుకు వచ్చేది Meesho, reselling ఎక్కువగా Ladies చేస్తూ ఉంటారు కానీ just వాళ్ళు కేవలం whatsapp groups లో చేస్తూ చాలా తక్కువగా sales వస్తుంటాయి అలాంటి వారికోసమే ఈ book, Reselling చేస్తూ నెలకు లక్షల్లో సంపాదించవచ్చు, మనము reselling కి Digital Marketing methods ని వాడాలి Google, Facebook, YouTube, Instagram ఇలా ప్రతీ Method ని వాడి ఎలా Sale చెయ్యాలో ప్రతీ Topic ని ఈ Book లో explain చేసాను.
Daily ఒక్క product అయినా sell అయితే, month కి passive income రావడం possible. Social media presence grow చేస్తూ, trust build చేస్తే, మీరు Reselling లో Successful Entrepreneur అవ్వవచ్చు.
ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను
ఇంకా ఈ BOOK లో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే sureshbooksonline@gmail.com or 9010220481 కి Call చెయ్యండి.
ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Full Refund ఇవ్వబడుతుంది.
Book Details:
Book Cost: ₹499/- (Courier charges included)
ISBN: 978-93-343-0689-7
PhonePe, Google Pay, PAYTM, నుండి PAY చేయాలి అనుకునేవారు 9010220481 కు Pay చేయండి.
👉 Reselling Personal Training కావాలి అనుకునే వారికోసం Click here