Logo
📞 9010220481 | Sureshbooksonline@gmail.com

ఇంట్లో నుండే Real Estate ద్వారా సంపాదించండి. (Telugu Book)

Real Estate Business Online

Online లో ఇంట్లో నుండే Real Estate Leads ని Social Media ద్వారా Generate చేస్తూ సంపాదించండి.

ఇప్పుడు Real Estate అంటే కచ్చితంగా field లోకి వెళ్లాలి అన్న days పోయాయి. మీరు ఇంట్లో నుండే online marketing ద్వారా Real Estate Leads generate చేసి, profits earn చేయొచ్చు.

ఉదాహరణకి, మీరు ఒక property details video Instagram reels లో పెట్టి, caption లో “Interested? DM Me!” అని mention చేస్తే, interested buyers/members నుండి messages వస్తాయి. వీటిని మీరు direct developer లేదా agent కు పంపితే, వారు conversion అయితే commission ఇస్తారు.

మీరు చాలా Genuine గా, photos & videos తో promote చేస్తే, people trust చేస్తారు. మీరు కూడా gradually Real Estate Marketing Specialist గా grow అవుతారు.

ఇది investment లేకుండా, skill & consistency తో చేసే online income source. మీరు Real Estate knowledge develop చేస్తే, future లో మీరు brokerage agency కూడా start చేయొచ్చు.

ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను

ఇంకా ఈ BOOK లో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే sureshbooksonline@gmail.com or 9010220481 కి Call చెయ్యండి.

ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Full Refund ఇవ్వబడుతుంది.

    Book Details:

    Book Cost: ₹499/- (Courier charges included)

    ISBN: 978-93-343-0873-0

Prepaid

Cash on Delivery

PhonePe, Google Pay, PAYTM, నుండి PAY చేయాలి అనుకునేవారు 9010220481 కు Pay చేయండి.

Related Books: