YouTube Channel Start చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ ఏ Videos చేయాలి? Videos ఎలా Create చేయాలి? Amazon Products ను ఎలా Promote చేయాలి? Income ఎలా వస్తుంది? అనే Doubts ఉంటాయి. ఈ Zero Investment YouTube Book Beginners కోసం చాలా simple gaa అర్థమయ్యేలా రాశాను. ఇందులో Mobile Phone తో Videos ఎలా Create చేయాలి, YouTube Channel ఎలా Start చేయాలి, Amazon లో ఉన్న Products లో సరైన Products ను ఎలా Select చేసుకోవాలి, వాటి గురించి Videos చేసి YouTube లో ఎలా Upload చేయాలి, Video Description లో Amazon Affiliate Link ను ఎలా Add చేయాలి వంటి విషయాలను Step-by-Step గా తెలుసుకోవచ్చు. Camera ముందు కనిపించకుండా చేసే No-Face Videos గురించి కూడా ఇందులో తెలుసుకోవచ్చు.
ఈ విధంగా YouTube లో Videos చేస్తూ ఒకవైపు Amazon Affiliate ద్వారా eligible Product Sale జరిగినప్పుడు Commission వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు మీ YouTube Channel Monetization కి అవసరమైన eligibility వచ్చిన తర్వాత Google AdSense ద్వారా కూడా Income వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రత్యేకంగా పెద్ద Investment పెట్టకుండా, మీ దగ్గర ఉన్న Mobile Phone + Internet తో YouTube Channel Start చేసి, Products గురించి Videos Create చేసి, YouTube + Amazon Affiliate ద్వారా Online Income కోసం ఎలా ప్రయత్నించాలో ఈ Book లో simple gaa నేర్చుకోవచ్చు.