Mutual Funds గురించి తెలుసుకోవాలనుకునే చాలామందికి ఎక్కడి నుంచి Start చేయాలో అర్థం కాదు. Mutual Fund అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఏ Fund ను ఎంచుకోవాలి వంటి సందేహాలు మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి సాధారణంగా ఉంటాయి.
Mutual Funds లో మీ డబ్బును వివిధ Investments లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఒక Fund ను ఎంచుకునే ముందు Risk, Returns, Investment Period మరియు మీ Financial Goals వంటి విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఈ Book లో Mutual Funds ను Basics నుండి అర్థం చేసుకునేలా సులభమైన తెలుగులో వివరించాను. ముఖ్యమైన Financial Terms ను English లోనే ఉంచి, వాటి అర్థాన్ని simple gaa వివరించాను.
ఉదాహరణకు, ప్రతి నెల ఒక fixed amount ను SIP ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా క్రమంగా Investment చేసే విధానాన్ని అనుసరించవచ్చు. అయితే ఏ Investment అయినా Risk లేకుండా ఉండదు. అందుకే Returns గురించి మాత్రమే కాకుండా Risk గురించి కూడా తెలుసుకోవడం అవసరం.
Mutual Funds లో Investment చేయడానికి ముందు మీ Financial Goals, Investment Period మరియు Risk Tolerance ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలపై సరైన అవగాహన ఉంటే Investment Decisions తీసుకోవడం మరింత సులభంగా ఉంటుంది.
ఈ Book ద్వారా Mutual Funds కు సంబంధించిన ముఖ్యమైన Concepts ను ఒకే చోట సులభంగా అర్థం చేసుకోవచ్చు. మీరు నేర్చుకున్న విషయాలను మీ Financial Planning లో ఉపయోగించుకోవచ్చు.
Mutual Funds లో Returns Guarantee కాదు. ప్రతి Investment లో Market Risk ఉంటుంది. మీ Financial Goals, Risk Tolerance మరియు Investment Period ను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఈ Book Educational Purpose కోసం మాత్రమే.
📞 Personal Support: ఈ Book చదివి Practical గా చేసేటప్పుడు ఏవైనా Doubts ఉంటే Support కోసం నాకు Call చేయండి: 9010220481
ఈ Book ను కొనుగోలు చేసిన తర్వాత మీకు నచ్చకపోతే వెంటనే నాకు WhatsApp లో Message చేయండి. Book ను Return చేసిన తర్వాత మీకు Full Refund అందిస్తాము.