Suresh Books Logo
📞 9010220481 | Sureshbooksonline@gmail.com

Amazon KDP తో సంపాదించండి (Telugu Book)

Amazon KDP Telugu Book

మీ own Books Create చేసి Amazon KDP లో Publish చేసి ఎలా సంపాదించాలో తెలుసుకోండి

Amazon KDP ద్వారా మీరు మీ own Books ను Create చేసి Amazon లో Publish చేయవచ్చు. Notebooks, Coloring Books, Planners, Journals, Activity Books వంటి Books ను Create చేసి Worldwide Customers కి అందుబాటులోకి తీసుకురావచ్చు. Book Create చేయడం, Cover Design చేయడం మరియు Amazon KDP లో Publish చేయడం గురించి ఈ Book లో simple గా అర్థమయ్యే Telugu లో వివరించాను.

మీరు Book ను Amazon KDP లో Publish చేసిన తర్వాత Customer Order చేస్తే, Amazon ఆ Book ను Print చేసి Customer కి Delivery చేస్తుంది. అందువల్ల మీరు ముందుగా పెద్ద మొత్తంలో Books Print చేయించి Stock పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సరైన Book Idea ను Select చేయడం, Content & Design Create చేయడం, Title, Keywords, Description మరియు Pricing ఎలా పెట్టాలి అనే విషయాలను కూడా ఈ Book ద్వారా తెలుసుకోవచ్చు. Amazon KDP ను Beginner గా Start చేయాలనుకునే వారికి Practical గా ఉపయోగపడేలా ఈ Book ను రూపొందించాను.

📚 ఇప్పుడే మీ Book Order చేయండి!

Prepaid లేదా Cash on Delivery ద్వారా మీకు convenient గా Book ను Order చేసుకోండి.

Online Payment (Prepaid)

Cash on Delivery (COD)