చాలామందికి ఒక Business Idea ఉంటుంది. కానీ ఆ Idea ను ఎలా Product గా మార్చాలి? ఎవరి కోసం ఆ Product ను తయారు చేయాలి? Customers కు నిజంగా అది అవసరమా? అనే విషయాల దగ్గర చాలా మంది ఆగిపోతారు.
ఒక మంచి Idea ఉండటం మాత్రమే సరిపోదు. ఆ Idea ను సరైన Product గా మార్చడానికి Planning, Market Research, Customer Understanding మరియు సరైన Execution అవసరం. ఈ విషయాలను అర్థం చేసుకుని Step by Step గా ముందుకు వెళితే మీ Idea ను ఒక Business గా మార్చే అవకాశం ఉంటుంది.
ఈ Book లో ఒక Idea ను Product గా మార్చడం దగ్గర నుంచి Product Validation, Pricing, Brand Building, Market Launch, Marketing & Sales మరియు Business ను Scale చేయడం వరకు అవసరమైన విషయాలను simple gaa అర్థమయ్యే విధంగా వివరించాము.
మీ దగ్గర ఉన్న ప్రతి Idea వెంటనే Successful Product అవుతుంది అని చెప్పలేం. కానీ సరైన Market Research, Customer Understanding, Product Validation మరియు Planning తో మీ Idea కు మంచి Business Opportunity ఉందో తెలుసుకోవచ్చు.
ఈ Book ద్వారా Idea నుంచి Product వరకు, Product నుంచి Market వరకు ఉండే ముఖ్యమైన Steps ను ఒక structured way లో అర్థం చేసుకోవచ్చు. మీ Idea ను practical గా work చేయడానికి అవసరమైన basic knowledge ను పొందడానికి ఈ Book ఉపయోగపడుతుంది.
Important Note: ప్రతి Idea లేదా Product Successful అవుతుందని Guarantee లేదు. Market Demand, Competition, Pricing, Customer Response మరియు Execution వంటి అనేక విషయాలపై Business Success ఆధారపడి ఉంటుంది.
📞 Personal Support: ఈ Book చదివి Practical గా చేసేటప్పుడు ఏవైనా Doubts ఉంటే Support కోసం నాకు Call చేయండి: 9010220481
ఈ Book ను కొనుగోలు చేసిన తర్వాత మీకు నచ్చకపోతే వెంటనే నాకు WhatsApp లో Message చేయండి. Book ను Return చేసిన తర్వాత మీకు Full Refund అందిస్తాము.