మీ దగ్గర సొంత Product లేకపోయినా, ఇతర కంపెనీల Products & Services ను Promote చేసి Affiliate Marketing ద్వారా Commission సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ Book లో Affiliate Marketing అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, Affiliate Program ను ఎలా ఎంచుకోవాలి మరియు మీకు నచ్చిన Products ను ఎలా Select చేసుకోవాలి అనే విషయాలను simple gaa అర్థమయ్యే Telugu లో వివరించాను.
Website, Blog, YouTube, Instagram, Facebook వంటి Platforms ను ఉపయోగించి Affiliate Products ను ఎలా Promote చేయాలి, useful Content ఎలా Create చేయాలి, Audience ను ఎలా Reach అవ్వాలి మరియు Affiliate Link ద్వారా Sales వచ్చేలా ఎలా పని చేయాలి అనే విషయాలను కూడా ఈ Book లో తెలుసుకోవచ్చు. Affiliate Marketing ను Beginner గా Start చేయాలనుకునే వారికి Practical గా ఉపయోగపడేలా ఈ Book ను రూపొందించాను.