Website లేదా Blog Start చేసి Online లో Income సంపాదించాలని చాలామందికి ఉంటుంది. కానీ Website ఎలా Create చేయాలి? ఏ Topics గురించి Articles రాయాలి? Google లో Website కి Traffic ఎలా తీసుకురావాలి? Google AdSense ఎలా Work అవుతుంది? అనే Doubts ఉంటాయి. ఈ Google AdSense Book Beginners కోసం చాలా simple gaa అర్థమయ్యేలా రాశాను. ఇందులో Website లేదా Blog Start చేయడం, సరైన Topic ను Select చేసుకోవడం, Content ఎలా Create చేయాలి, Google Search ద్వారా Visitors ను ఎలా తీసుకురావాలి, Google AdSense కి ఎలా Apply చేయాలి మరియు Website లో Ads ద్వారా Income ఎలా వచ్చే అవకాశం ఉంటుంది వంటి విషయాలను Step-by-Step గా తెలుసుకోవచ్చు.
మీరు ఒక Job Seeker, Student, Freelancer, Blogger లేదా ఇంటి నుంచే Online లో ఏదైనా చేయాలని అనుకునే వ్యక్తి అయినా ఈ Book ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఉన్న Laptop లేదా Mobile Phone + Internet తో Website లేదా Blog ను Manage చేస్తూ, మంచి Content Create చేసి Visitors ను తీసుకురావడం ద్వారా Google AdSense ద్వారా Income కోసం ఎలా ప్రయత్నించాలో ఇందులో నేర్చుకోవచ్చు. అలాగే SEO, Content Creation, Traffic Generation మరియు AdSense లో ముఖ్యమైన విషయాలను practical examples తో simple gaa అర్థం చేసుకోవచ్చు.
Prepaid లేదా Cash on Delivery ద్వారా మీకు convenient గా Book ను Order చేసుకోండి.
Online Payment చేసి Book ను Order చేయండి.