చాలా మంది ఇంటర్నెట్‌లో Part Time చేసి మనీ సంపాదించాలనే ఆసక్తితో మొదలెడుతున్నారు. కానీ సరైన అవగాహన లేకుండా Fake Works and Sites చేస్తూ మోసపోతున్నారు.
మనకు Money రావాలంటే మనకు ఒక Website గానీ, YouTube Channel గానీ ఉండాలి అప్పుడే మనము సంపాదించడం సాధ్యం అవుతుంది, మనం రోజూ చూస్తున్న ఎన్నో Websites, YouTube Channels అన్నీ Money సంపాదిస్తాయి.
మనము రోజూ Google లో News, Jobs, Movies, Cricket, Videos, Reviews లాంటివి వెతుకుతుంటాము. అప్పుడు మనకు కనిపించే Websites అన్నీ మనలాంటి వాళ్లు చేసినవే. అవి అన్ని income సంపాదిస్తాయి.
ఈ BOOK ద్వారా మీరు కూడా రోజుకి 2–3 గంటలు పని చేస్తూ కనీసం ₹20,000 సంపాదించగలుగుతారు. ఈ BOOK లో ఆ పద్ధతులన్నీ Step by Step Pictures తో Explain చేసాను.
ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను
ఇంకా ఈ BOOK లో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే sureshbooksonline@gmail.com or 9010220481 కి Call చెయ్యండి.
ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Full Refund ఇవ్వబడుతుంది.
Book Details:
Book Cost: ₹499/- (Courier charges included)
Pages: 300
ISBN: 978-93-5437-814-0