Logo
Call: 9010220481 | Sureshbooksonline@gmail.com

Social Media Marketig నేర్చుకోండి (Telugu Book)

Social Media Marketing Telugu Book

Social Media Marketing ని Step by Step Practical గా Telugu లో నేర్చుకోండి.

Social Media Marketing (Telugu Book) అనేది online లో business, service లేదా మీ personal brand ని grow చేయాలనుకునేవాళ్లకు perfect guide.

Instagram, Facebook, YouTube, WhatsApp, Twitter, LinkedIn లాంటి social media platforms లో ఎలా promotions చేయాలి, ఎలా content create చేయాలి, ఎప్పుడు post చేయాలి, hashtags ఎలా use చేయాలి అన్నదాని పై step-by-step guidance ఈ పుస్తకంలో ఉంటుంది.

ఈ Book చదివినవాళ్లు మీ products లేదా services కి followers, leads, customers ఎలా వస్తారు అనే process ని easy గా అర్థం చేసుకోగలరు. Beginners అయినా చదివి అర్థం చేసుకోగలిగేలా సింపుల్ explanation లో రాశాం. Business owners, students, freelancers, homepreneurs – ఎవరి అయినా తమ brand ని build చేసుకోవచ్చు.

Content marketing, engagement hacks, reels usage, paid promotions వంటి వాటిపై కూడా deep insights ఇచ్చాం. మీరు even ఒక offline business ఉన్నా, social media ద్వారా online లో ఎలా grow చేయాలో కూడా explain చేసాం.

ఒకసారి ఈ పుస్తకం చదివిన తర్వాత మీకు confidence వస్తుంది – “నేను కూడా online లో నా brand ని promote చేయగలను” అనే feeling. ఇదే మా ఉద్దేశ్యం. Practical గా నేర్చుకోండి, అమలు చేయండి, Grow అవ్వండి.

ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను

ఇంకా ఈ BOOK లో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే sureshbooksonline@gmail.com or 9010220481 కి Call చెయ్యండి.

ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Full Refund ఇవ్వబడుతుంది.

    Book Details:

    Book Cost: ₹499/- (Courier charges included)

    ISBN: 978-93-343-1168-6

Prepaid

Cash on Delivery

PhonePe, Google Pay, PAYTM, నుండి PAY చేయాలి అనుకునేవారు 9010220481 కు Pay చేయండి.

Related Books: