మీ దగ్గర ఉన్న Products ని మీ Own Ecommerce Platform ద్వారా Sell చేసి సంపాదించవచ్చు. అంటే మీరు Amazon, Flipkart లాంటి platforms లో depend కాకుండా, మీ Own Website ద్వారా products అమ్ముకోవచ్చు. ఇది చాలా simple గా ఉంటుంది.
ఉదాహరణకి మీ దగ్గర Handmade items, Home-made snacks, Books, Cothing, Gift items లేదా Wholesale గా products తెచ్చే ఆలోచన ఉన్నా, వాటిని Instagram లో పోస్ట్ చేసి enquiries కోసం వెయిట్ చేయడం కన్నా – ఒక professional Ecommerce Website వుండటం చాలా మంచిది.
ఇందుకోసం మీరు Shopify వాడవచ్చు. వీటిలో మీరు మీ Product photos, details, price, delivery options add చేసి, మీకు payment రావడానికి Razorpay లాంటి gateways connect చేయొచ్చు.
ఈ విధంగా customer మీ website లోకి వచ్చి order place చేస్తాడు. మీరు delivery process complete చేస్తారు, Customer కి trust build అవుతుంది, మీరు repeated orders కూడా పొందవచ్చు.
మీకు Digital Marketing అంటే WhatsApp Marketing, Instagram promotions లేదా YouTube videos ద్వారా traffic తీసుకురావడం కూడా చాలా easy అవుతుంది. ఎందుకంటే, మీరు link ఇచ్చిన వెంటనే వాళ్లు మీ website open చేసి, shopping చేయగలరు.
ఇది ఒక real business లా grow అవుతుంది, మీరు చాలా తక్కువ investment తో, మీ time కి flexibility ఉండేలా మీ home నుండి మొదలుపెట్టొచ్చు. ఇది ఒక మంచి self-employment opportunity కూడా.
ఈ Book లో, మీకు step-by-step గా మీ ecommerce store ఎలా create చేయాలో, products ఎలా list చేయాలో, delivery & payments ఎలా manage చేయాలో అన్ని practical గా explain చేసాను.
ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను
ఇంకా ఈ BOOK లో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే sureshbooksonline@gmail.com or 9010220481 కి Call చెయ్యండి.
ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Full Refund ఇవ్వబడుతుంది.
Book Details:
Book Cost: ₹499/- (Courier charges included)
ISBN: 978-93-343-0434-3
PhonePe, Google Pay, PAYTM, నుండి PAY చేయాలి అనుకునేవారు 9010220481 కు Pay చేయండి.