Logo
📞 9010220481 | Sureshbooksonline@gmail.com

స్థిరాస్తి మార్గదర్శి (Stirasti Margadarshi) Telugu Book

Stirasti margadarshi Telugu Book

స్థిరాస్తి గురించి Common Man కు ఉపయోగపడే మొట్టమొదటి Telugu Real Estate Book ఈ స్థిరాస్తి మార్గదర్శి - Kudikaala Om Prakash.

"స్థిరాస్తి మార్గదర్శి" అనే ఈ పుస్తకం, ఓ Common Man‌కి అర్థమయ్యేలా తెలుగులో పూర్తిగా రాసిన మొట్టమొదటి Real Estate Guide Book అనే చెప్పొచ్చు. ఈ పుస్తకాన్ని Kudikala Om Prakash గారు రాశారు. ఆయన తన అనుభవంతో పాటు real estate రంగంలో ఉన్న knowledge‌ని చాలా simple, day-to-day భాషలో అందించారు.

Real estate అంటే ఏంటి? Plot లేదా House కొంటే ఏం చూసుకోవాలి? Patta, Registration, Documents original‌యేనా కాదా ఎలా తెలుసుకోవాలి? వంటి ప్రశ్నలకు ఈ బుక్ చాలా స్పష్టంగా answers ఇస్తుంది.

ఇది స్పెషల్గా real estate లో first time అడుగులు వేయబోతున్న వాళ్లకి guidebook లా ఉపయోగపడుతుంది. Land లేదా House కొనుగోలు చేసే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? Duplicate papers లోకి ఎలా పడకూడదు? అన్నీ clear గా explain చేశాడు రచయిత.

ఒకే బుక్‌లో Home buying, Investment, Plots, Agreements వంటి చాలా విషయాలు practical examples తో ఇచ్చారు. అందుకే “స్థిరాస్తి మార్గదర్శి” ప్రతి family చదవాల్సిన must-read guide అని చెప్పొచ్చు.

ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Full Refund ఇవ్వబడుతుంది.

    Book Details:

    Book Cost: ₹499/- (Courier charges included)

    ISBN: 978-81-980165-2-2

Prepaid

Related Books: